విజయవాడలో మేము సైతం ఒక వారం రోజులు ఉచితంగా అద్దె ఇల్లులు !!!
విజయవాడలో మేము సైతం ఒక వారం రోజులు ఉచితంగా అద్దె ఇల్లులు చూపించడానికి www.mytoletindia.com సమాయత్తమైంది., విజయవాడ వరదలలో చిక్కుకున్న లక్షలాదిమంది నిరాశ్రయులకు మై టు లెట్ ఉచితంగా సర్వీస్ అందిస్తుంది.. సద్వినియోగపరచుకోగలరు.. ధన్యవాదాలు.. #vijayawadaupdates #vijayawadaflood #mytolet #mytoletindia #AndhraPradesh #NaraChandrababuNaidu #APGovtWithFloodVictims